Shivangi Pulusu : ఉత్తరాంధ్ర స్పెషల్ శివంగి పులుసు.. తయారీ ఇలా..!
Shivangi Pulusu : శివంగి పులుసు.. వంకాయలతో చేసే ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని పూర్వకాలంలో ఎక్కువగా చేసేవారు. ఉత్తరాంధ్రవారి సాంప్రదాయపు వంటకమైన ఈ శివంగి పులుసు కూర తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసే వారు కూడా ఈ కూరను సులభంగా చేసుకోవచ్చు. అన్నంతో తినడానికి ఈ పులుసు చాలా చక్కగా ఉంటుంది. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే శివంగి పులుసు తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శివంగి … Read more









