ఎత్తు త‌క్కువ‌గా ఉన్నామ‌ని చింతిస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

పొట్టిగా వున్నానని భావిస్తున్నారా? ఎత్తు పెరగటంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయా? అయితే, మీ ఎత్తును పెంచే కొన్ని ఆహారాలు సూచిస్తున్నాం పరిశీలించండి. ఎత్తును పెంచే హర్మోన్ పిట్యూటరీ గ్రంధినుండి వస్తుంది. దీనికి ప్రొటీన్లు, పోషకాలు కావాలి. ఎత్తు పెరిగేందుకు కొన్ని ఆహారాలు చూడండి. విటమిన్ డి – ఎత్తు పెరగాలంటే ప్రధానంగా ఇది కావాలి. విటమిన్ డి అధికంగా వుండే చేపలు, ధాన్యాలు, గుడ్లు, టోఫు, పాలు, సోయా బీన్స్, మష్ రూమ్స్, బాదం పప్పులు … Read more

ఎత్తు తక్కువ‌గా ఉండే వారికి షుగ‌ర్ వ‌చ్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌..!

మధుమేహం(షుగర్) అనేది జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావచ్చు. వాస్త‌వానికి ఏటా 10 లక్షల మందిని ఈ వ్యాధి బలితీసుకుంటోంది. మధుమేహం అంటే మనిషి రక్తంలో చక్కర స్థాయి ఎక్కువగా అనియంత్రిత స్థాయిలో ఉండ‌డం. అయితే జర్మనీ అధ్యయనం ప్ర‌కారం పొడవుగా ఉండేవారితో పోలిస్తే ఎత్తు త‌క్కువ‌గా ఉండేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ అయ్యాయని తేలింది. ఎత్తు తగ్గుదలలో ప్రతి 4 అంగుళాలకు మధుమేహం ముప్పు మగవారికైతే 41%, ఆడవారికైతే … Read more

ఎత్తు త‌క్కువ‌గా ఉన్నారని బాధపడుతున్నారా?

కాలేజ్‌లో, ఆఫీసుల్లో పొట్టి పొట్టి అని పిలుస్తున్నారా? అందరూ అలా పిలుస్తుంటే మీకు మీరే పొట్టిగా కనిపిస్తున్నారా? మరేం బెంగపెట్టుకోకండి. పొడవుగా ఉన్నవారి కంటే పొట్టిగా ఉన్నవారే అందంగా ఉంటారన్న విషయం మర్చిపోవద్దు. అయినా కొంచెం పొడవుగా కనిపిస్తే బాగుండు అనుకునే వారు కొన్ని పాటిస్తే ఆ ముచ్చట కూడా తీరుతుంది. అదెలాగో మీరే చదివి తెలుసుకోండి. పొట్టిగా ఉన్నారని బాధపడకండి. అదొక వరంలా మార్చుకోండి. పొట్టిగా ఉన్నవారు పొడవుగా కనిపించడానికి చాలా మార్గాలున్నాయి. పొడవుగా ఉన్నవారు … Read more