Simple Veg Sandwich : వెజ్ శాండ్‌విచ్‌ను ఇలా సింపుల్‌గా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Simple Veg Sandwich : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో శాండ్విచ్ కూడా ఒక‌టి. మ‌నం వివిధ రుచుల్లో ఈ శాండ్విచ్ ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన శాండ్విచ్ వెరైటీల్ల‌లో వెజ్ శాండ్విచ్ కూడా ఒక‌టి. లంచ్ బాక్స్ లోకి, స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. 5 నిమిషాల్లో మ‌నం వెజ్ శాండ్విచ్ ను … Read more