క్రికెట్ ఆటలో ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన సిక్సర్ ఇదేనట..!
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎన్నో రకాల ఆటలు చలామణీలో ఉన్నాయి. వాటిలో కొన్ని గుర్తింపుకు నోచుకోనివి కూడా ఉన్నాయి. ఇంకొన్ని ప్రముఖ ఆటలుగా పేరుగాంచాయి. అలాంటి వాటిలో క్రికెట్ కూడా ఒకటి. తక్కువ దేశాలు మాత్రమే ఈ ఆట ఆడుతున్నా చూసే ప్రేక్షకులు మాత్రం ఎక్కువే. ఈ క్రమంలో ఈ ఆటలో ఉన్న పూర్తి నియమ నిబంధనలు ఇప్పటికీ కొంత మందికి తెలియవు. అయినా బంతిని బ్యాట్‌తో బాదడం, వికెట్ తీయడం, క్యాచ్ పట్టడం వంటి అంశాలు … Read more









