స్లీపర్ సెల్ అనే మాట ఎప్పుడైనా విన్నారా..? స్లీపర్ సెల్ అంటే ఏమిటంటే..?
ప్రతీ దేశపు గూఢచార వ్యవస్థ స్లీపర్ సెల్ ను కచ్చితంగా కలిగి ఉంటుంది. అంటే మన గూఢచారులు వేరే దేశంలో ఆ దేశస్తులుగా చలామణి అవుతూ ఉంటారు. ఒక రోజుకో రెండు రోజుల కోసమో కాదు. సంవత్సరాల తరబడి. ఒక దర్జీగా కావొచ్చు, అక్కడి ప్రభుత్వ ఉద్యోగిగా కావొచ్చు. అక్కడే కాపురాలు పెట్టుకుని, పిల్లల్ని కని దశాబ్దాలుగా అక్కడే ఉండాల్సి వస్తుంది. వీళ్ళు ఫీల్డ్ ఏజెంట్స్ అయినప్పటికీ వీరిది యాక్టివ్ పాత్ర కాదు. పూర్తిగా పాసివ్. అంటే … Read more









