Snake Island : బాబోయ్.. ఆ దీవి నిండా పాములే.. అడుగు తీసి అడుగు పెట్టలేం..!
Snake Island : సాధారణంగా దీవి అంటే అద్భుతమైన ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. సుందరమైన బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం బీచ్‌లో ఉంటుంది. కానీ ఆ దీవి పేరు చెబితే చాలు.. ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే ఆ దీవి నిండా పాములే. అడుగు తీసి అడుగు పెట్టలేం. ఇంతకీ ఏంటా దీవి ? ఎక్కడ ఉంది ? అంటే.. బ్రెజిల్‌లోని సావో పౌలో సిటీకి 90 మైళ్ల దూరంలో Ilha de Queimada Grande అనే దీవి … Read more









