Soapberry Powder : దీన్ని రాస్తే చాలు.. జుట్టు రాలడం ఆగుతుంది.. పలుచగా ఉన్న జుట్టు చిక్కగా మారుతుంది..
Soapberry Powder : జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయినప్పటికి మన జుట్టు రాలడం, జుట్టు తెగిపోవడం, జుట్టు చివర్లు చిట్లడం, చుండ్రు, జుట్టు పొడిబారడం ఇలా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఈ సమస్యల నుండి బయట పడడానికి మార్కెట్ లో దొరికే అన్ని రకాల షాంపులను, నూనెలను, హెయిర్ కండీషనర్ లను వాడుతూ ఉంటాం. వీటిని వాడడం వల్ల తాతాల్కిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. శాశ్వతంగా … Read more









