Soft Idli : ఇడ్లీలు మెత్తగా, మృదువుగా ఉండాలంటే.. ఇలా చేయాలి..!
Soft Idli : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇతర అల్పాహారాల కంటే ఇడ్లీలు ఎంతో శ్రేయస్కరమైనవి. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. ఇడ్లీలను చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా కూడా ఇడ్లీలను మెత్తగా తయారు చేసుకోలేకపోతుంటారు. కేవలం కొన్ని చిట్కాలను పాటించి మనం మెత్తగా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. మెత్తని ఇడ్లీలను తయారు … Read more









