Soft Mutton Fry : మటన్‌ను మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఇలా ఫ్రై చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Soft Mutton Fry : మటన్‌తో చాలా మంది రకరకాల వంటలను చేస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలా మంది మటన్ తినేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. మటన్‌తో కూర, బిర్యానీ, పులావ్ వంటివి చేసుకోవచ్చు. అయితే మటన్‌ను ఫ్రై చేసుకుని తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. ఎందుకంటే మటన్ ఫ్రై మెత్తగా రాదని అనుకుంటుంటారు. కనుక మటన్‌ను ఫ్రై చేయరు. కూరగానే ఇష్టపడతారు. అయితే కింద చెప్పిన విధంగా చేస్తే మటన్ ఫ్రై ని ఎంతో … Read more









