Soft Pakoda : స్వీట్ షాపుల్లో లభించే మెత్తని పకోడీలను.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..
Soft Pakoda : ఉల్లిపాయలతో చేసే వంటకం అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది పకోడి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో టీ తాగుతూ పకోడి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కొందరూ కరకరలాడుతూ ఉండే పకోడీలను తినడానికి ఇష్టపడితే కొందరు మెత్తని పకోడీలను తినడానికి ఇష్టపడతారు. మెత్తగా ఉండే ఈ పకోడీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా మనకు స్వీట్ షాపుల్లో లభ్యమవుతూ ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే … Read more









