Soft Ragi Roti : రాగి రొట్టెల‌ను ఇలా మెత్త‌గా చేయ‌వ‌చ్చు.. పిల్ల‌లు, వృద్ధులు కూడా న‌మిలి తిన‌గ‌ల‌రు..!

Soft Ragi Roti : మ‌నం సాధార‌ణంగా రోటీ, చ‌పాతీ, ప‌రోటా వంటి వాటిని గోధుమ‌పిండితో త‌యారు చేస్తూ ఉంటాము. గోధుమ‌పిండి మ‌న ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల కొంద‌రిలో వేడి చేస్తుంది. చాలా మంది వేస‌వికాలంలో చ‌పాతీల‌ను తిన‌డానికి భ‌య‌ప‌డుతూ ఉంటారు. అలాంట‌ప్పుడు గోధుమ‌పిండికి బ‌దులుగా మ‌నం రాగిపిండితో రొట్టెల‌ను చేసుకోవ‌చ్చు. రాగి రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల వేఇ చేయ‌కుండా ఉంటుంది. అలాగే ఇవి మెత్త‌గా కూడా ఉంటాయి. ఈ రాగి … Read more

Soft Ragi Roti : రాగుల‌తో చేసే రొట్టెలు గ‌ట్టిగా ఉంటున్నాయా.. అయితే ఇలా చేస్తే సుతి మెత్త‌గా వ‌స్తాయి..

Soft Ragi Roti : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌ర‌నికి తెలుసు. ప్ర‌స్తుత కాలంలో వీటి వాడ‌కం ఎక్కువ‌వుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. రాగుల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో రాగిరోటీలు ఒక‌టి. రాగిరోటీలు తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. రుచిగా, మెత్త‌గా ఈ రాగి రోటీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి రోటి త‌యారీకి … Read more