Sompu Sharbath : శరీరంలోని వేడిని మొత్తాన్ని తగ్గించి చల్లబరిచే.. సమ్మర్ స్పెషల్ సోంపు షర్బత్.. తయారీ ఇలా..!
Sompu Sharbath : సోంపు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నోటి దుర్వాసనను తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, రక్తాన్ని శుభ్రపరచడంలో ఇలా అనేక రకాలుగా సోంపు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ సోంపుతో మనం షర్బత్ ను కూడా తయారు చేసుకోవచ్చు. వేసవికాలంలో ఈ షర్బత్ ను తాగడం వల్ల … Read more









