Sorakaya Bajji : 5 నిమిషాల్లో ఎంతో క్రిస్పీగా సొరకాయ బజ్జీ.. తయారీ ఇలా..!
Sorakaya Bajji : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో రకరకాల కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. సొరకాయతో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ సొరకాయతో మం తరుచూ కూరలే కాకుండా బజ్జీలను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే చాలా తక్కువ … Read more









