Sorakaya Dappalam : సొరకాయలతో ఇలా దప్పళం చేస్తే రుచి అదిరిపోతుంది..!
Sorakaya Dappalam : అనపకాయ.. దీనినే సొరకాయ అని కూడా అంటారు. అనపకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అనపకాయతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే అనపకాయను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అనపకాయతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో అనపకాయ దప్పళం కూడా ఒకటి. అపనకాయ దప్పళం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ అనపకాయ … Read more









