Sorakaya Kobbari Pala Kura : సొరకాయ కొబ్బరి పాల కూర ఇలా చేయండి.. చపాతీల్లో తింటే అద్భుతంగా ఉంటుంది..!
Sorakaya Kobbari Pala Kura : సొరకాయ కొబ్బరి పాల కూర.. సొరకాయలు, కొబ్బరి పాలు కలిపి చేసేఈ కూర చాలా కమ్మగా ఉంటుంది. ఈ కూరను తీసుకోవడం శరీరానికి చలువ చేస్తుంది. అరికాళ్లల్లో మంటలు, కడుపులో మంట, వేడి వంటి సమస్యలతో బాధపడే వారు ఈ కూరను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ కూరను తయారు చేయడం చాలా సులభం. కమ్మగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యానికి … Read more









