Sorakaya Kura : సొరకాయ కూరను ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..
Sorakaya Kura : మనకు అందుబాటులో ఉండే అత్యంత చవక ధర కలిగిన కూరగాయల్లో సొరకాయలు ఒకటి. ఇవి మనకు ఏడాది పొడవునా లభిస్తాయి. సొరకాయలను చాలా మంది సాంబార్‌లో వేస్తుంటారు. అయితే చాలా మంది వీటిని తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ సొరకాయతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మనకు వచ్చే అనేక వ్యాధులు నయం కావడంలో మనకు సొరకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీన్ని రుచికరంగా ఉండేలా కూడా తయారు చేయవచ్చు. సొరకాయను … Read more









