Sorakaya Majjiga Charu : ఎండలకు కడుపులో చల్లగా ఉండేలా 10 నిమిషాలలో రుచిగా మజ్జిగచారును ఇలా చేయండి..!
Sorakaya Majjiga Charu : మనం సొరకాయతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సొరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చక్కటి ఆరోగ్యాన్ని అందించే కూరగాయల్లో ఇది ఒకటి. సొరకాయతో మనం ఎక్కువగా కూర, పప్పు, పులుసు, పచ్చడి వంటి తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా సొరకాయతో మనం మజ్జిగ చారును కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయ మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం … Read more









