Sorakaya Nuvvula Podi Kura : సొరకాయలతో నువ్వుల పొడి కూరను ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..
Sorakaya Nuvvula Podi Kura : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో సొరకాయ ఒకటి. దీనిని తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోనాలను పొందవచ్చు. సొరకాయతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. సొరకాయతో చేసిన వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు. కింద చెప్పిన విధంగా నువ్వుల పొడి వేసి చేసే సొరకాయ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. సొరకాయను ఇష్టపడని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు. … Read more









