Sorakaya Pachi Mirchi Pachadi : సొరకాయ పచ్చి మిర్చి పచ్చడి తయారీ ఇలా.. అన్నంలో వేడిగా తింటే సూపర్‌గా ఉంటుంది..!
Sorakaya Pachi Mirchi Pachadi : సొరకాయ పచ్చిమిర్చి పచ్చడి.. సొరకాయ, పచ్చిమిర్చి కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి అలాగే ఇడ్లీ, దోశ, రోటి, చపాతీ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది, అల్పాహారాలల్లోకి తరుచూ పల్లీ చట్నీలే కాకుండా ఇలా సొరకాయతో కూడా పచ్చడి తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా రుచిగా ఈ … Read more









