Sorakaya Pappu : సొర‌కాయ ప‌ప్పును ఇలా చేయండి.. అన్నం లేదా చ‌పాతీలు.. ఎందులోకి అయినా సూప‌ర్‌గా ఉంటుంది..!

Sorakaya Pappu : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌లల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. సొర‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరానికి చ‌లువ చేయ‌డంలో ఇలాఅనేక ర‌కాలుగా సొర‌కాయ మ‌న‌కు మేలు చేస్తుంది. సొరకాయ‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో సొర‌కాయ ప‌ప్పు కూడా ఒక‌టి. సొర‌కాయ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ప‌ప్పును అంద‌ర ఇష్టంగా … Read more