Sorakaya Perugu Pachadi : సొరకాయలతో పెరుగు పచ్చడిని ఇలా చేయవచ్చు.. రుచి చూస్తే విడిచిపెట్టరు..
Sorakaya Perugu Pachadi : మన శరీరానికి చలువ చేసే కూరగాయల్లో సొరకాయ ఒకటి. దీనితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సొరకాయతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. తరచూ చేసే కూరలతో పాటు సొరకాయతో మనం పెరుగు పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయతో చేసే ఈ పెరుగు పచ్చడి తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. సొరకాయ మరియు పెరుగు ఇవి రెండు కూడా … Read more









