Sorakaya Pulusu : సొరకాయలతో పులుసు కూడా పెట్టుకోవచ్చు తెలుసా.. రుచి చూశారంటే విడిచి పెట్టరు..
Sorakaya Pulusu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో సొరకాయ ఒకటి. సొరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో వేడిని తగ్గించడంలో సొరకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సొరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పొరకాయతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. సొరకాయతో మనం పులుసు కూరను కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయ పులుసు కూర … Read more









