Sorakaya Saggubiyyam Payasam : శరీరానికి ఎంతో చలువ చేసే కమ్మని ఆరోగ్యకరమైన పాయసం ఇది.. ఎలా చేయాలంటే..?
Sorakaya Saggubiyyam Payasam : సొరకాయ సగ్గుబియ్యం పాయసం… సొరకాయ, సగ్గుబియ్యం కలిపి చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. సొరకాయతో తరుచూ కూరలే కాకుండా ఇలా పాయసాన్ని కూడా తయారు చేసి తీసుకోవచ్చు. సొరకాయను తినని వారు కూడా ఈ పాయసాన్ని ఇష్టంగా తింటారు. ఎవరైనా చాలా తేలికగా ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ సొరకాయ సగ్గుబియ్యం … Read more









