Sorakaya Ullikaram : సొరకాయ ఉల్లికారం ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Sorakaya Ullikaram : సొరకాయ.. మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో ఇది కూడా ఒకటి. సొరకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. సొరకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. సొరకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో సొరకాయ ఉల్లికారం కూడా ఒకటి. సొరకాయ ఉల్లికారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ … Read more









