Soya Manchurian Rolls : సోయా మంచూరియన్ రోల్స్.. చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా.. ఎలా చేయాలంటే..?
Soya Manchurian Rolls : మనకు రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో ఎక్కువగా లభించే పదార్థాల్లో సోయా మంచురియన్ రోల్స్ ఒకటి. సోయా చంక్స్ తో చేసే ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సోయా మంచురియన్ రోల్స్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా, చాలా సులభంగా సోయా మంచురియన్ రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి … Read more









