Soya Nuggets : మీల్‌మేకర్‌లతో ఇలా వీటిని 10 నిమిషాల్లో చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Soya Nuggets : మీల్ మేకర్స్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో కూరలు, పులావ, బిర్యానీ వంటి వాటినే కాకుండా వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. మీల్ మేకర్స్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో సోయా నగెట్స్ కూడా ఒకటి. వీటినే సోయా పకోడా అని కూడా అంటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. 20 నిమిషాల్లోనే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. … Read more









