Soya Pakoda : సాయంత్రం స‌మ‌యంలో ఇలా మీల్ మేక‌ర్స్‌తో స్నాక్స్ చేసి తినండి.. ఎంతో బాగుంటాయి..!

Soya Pakoda : సోయా ప‌కోడా.. మీల్ మేక‌ర్ తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఇవి కూడా ఒక‌టి. సోయా ప‌కోడా చాలా రుచిగా, క్రీస్పీగా ఉంటాయి. ఇంటికి అతిథులు వ‌చ్చినప్పుడు మీల్ మేక‌ర్ తో చాలా తేలిక‌గా ప‌కోడాల‌ను చేసి పెట్ట‌వ‌చ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ ప‌కోడాల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. త‌రుచూ ఒకేర‌కం ప‌కోడాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తినవ‌చ్చు. ఎంతో … Read more