Soybean Dosa : సోయాబీన్ దోశలు.. రుచి, ఆరోగ్యం.. రెండూ సొంతం చేసుకోవచ్చు..!
Soybean Dosa : సాధారణంగా రోజూ చాలా మంది భిన్న రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను తయారు చేసుకుని తింటుంటారు. వాటిల్లో దోశలు కూడా ఒకటి. ఎవరైనా సరే తమ రుచికి, ఇష్టానికి అనుగుణంగా దోశలను తయారు చేసి తింటారు. అయితే వీటిని ఆరోగ్యకరంగా తయారు చేసుకుంటే.. ఓ వైపు రుచి, మరోవైపు పోషకాలు.. రెండింటినీ పొందవచ్చు. ఇక వీటిని ఆరోగ్యకరంగా తయారు చేయాలంటే.. అందుకు సోయాబీన్ ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. … Read more









