Special Chicken Fry : చికెన్ ఫ్రై ని ఇలా చేశారంటే.. ఎవరికైనా సరే నోట్లో నీళ్లూరాల్సిందే..!
Special Chicken Fry : వీకెండ్ వచ్చిందంటే చాలు మన ఇంట్లో చికెన్ తప్పకుండా ఉండాల్సిందే. చికెన్ తినకపోతే అది వీకెండ్ లాగే ఉండదు. చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ చికెన్ వేపుడును తయారు చేస్తూ ఉంటాము. చికెన్ ఫ్రై తిని తిని బోర్ కొట్టకుండా ఉండాలంటే దీనిని ఒక్కోసారి … Read more









