Special Tomato Pappu : స్పెషల్ టమాటా పప్పు.. తయారీ ఇలా..!
Special Tomato Pappu : టమాటాలను మనం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని కూర లేదా ఇతర కూరగాయలతో కలిపి వండుతుంటారు. అయితే టమాటాలతో చేసే పప్పు ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అన్నం లేదా చపాతీలు.. దేంతో తిన్నా సరే భలే రుచిగా ఉంటుంది. అయితే దీన్ని మరింత రుచిగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్పెషల్ టమాటా పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు.. కందిపప్పు – ఒక కప్పు, టమాటాలు … Read more









