Spicy And Crispy Vada : అసలు నూనె పీల్చకుండా వేడిగా కారం వడలను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!
Spicy And Crispy Vada : ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. అలసందలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో గుగ్గిళ్లు, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ అలసందలతో మనం వడలను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ అలసంద వడలను తయారు చేయడం చాలా తేలిక. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే … Read more









