Spicy Boondy Kurma : బూందీ కుర్మాను స్పైసీగా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Spicy Boondy Kurma : బూందీ కుర్మా.. బూందీతో చేసే ఈ కుర్మా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వెరైటీగా ఏదైనా తినాలనిపించినప్పుడు దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. ఒక్కసారి ఈ కర్రీని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ కర్రీని తయారు చేసుకోవడం చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, … Read more









