Spicy Boti Curry : బోటి కర్రీని ఇలా చేయండి.. అస‌లు స్మెల్ రాదు.. ఎంతో కారంగా టేస్టీగా ఉంటుంది..!

Spicy Boti Curry : మాంసాహార ప్రియుల‌కు బోటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బోటితో కూర‌, వేపుడు వంటి వాటిని త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. బోటి కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బోటి కూర‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ఎక్కువ గ్రేవీతో చాలా రుచిగా ఈ కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. మొద‌టిసారి చేసే వారు కూడా ఈ … Read more