Spicy Egg Pulusu : కోడిగుడ్ల పులుసును కార కారంగా ఇలా ఒక్కసారి చేయండి.. అందరికీ నచ్చుతుంది..!
Spicy Egg Pulusu : కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే రుచికరమైన వంటకాల్లో ఎగ్ పులుసు కూడా ఒకటి. ఎగ్ పులుసు చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే తరచూ ఒకే స్టైల్ లో కాకుండా ఈ ఎగ్ పులుసును మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. … Read more









