Spicy Gongura Kura : గోంగూర కూరను ఇలా కారంగా చేసి తినండి.. అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది..!
Spicy Gongura Kura : మన ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గోంగూరను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గోంగూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే తరుచూగా పప్పు, పచ్చడి మాత్రమే కాకుండా గోంగూరతో మనం ఎంతో రుచిగా ఉండే కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. గోంగూరతో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more









