Spicy Mixture Recipe : బయట షాపుల్లో లభించే ఈ మిక్చర్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Spicy Mixture Recipe : మనకు స్వీట్ షాపుల్లో లభించే చిరుతిళ్లల్లో స్పైసీ మిక్చర్ కూడా ఒకటి. ఈ మిక్చర్ కారంగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే బయట కొనే పనిలేకుండా ఈ మిక్చర్ ను అదే రుచితో, అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిక్చర్ ను తయారు చేయడం చాలా సులభం. సాయంత్రం సమయంలో టీ తాగుతూ ఈ మిక్చర్ ను … Read more









