Spicy Mushroom Fry : పుట్టగొడుగులతో ఘాటుగా ఉండే ఫ్రై.. ఇలా చేయవచ్చు..!
Spicy Mushroom Fry : సాధారణంగా మాంసాహారం తింటే ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అందుతాయని మనకు తెలుసు. కానీ మాంసాహారం తినే వారికి అదే స్థాయిలో పోషకాలు అందాలంటే ఎంతో ముఖ్యమైన ఆహారాలలో మష్రూమ్స్ ఒకటి . ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ మష్రూమ్స్ ను తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే వీటితో ఎన్నో రకాల వంటకాలను సైతం చేస్తుంటారు. పుట్టగొడుగులతో చేసే ఏ వంటకం అయినా సరే ఎంతో … Read more









