Spicy Mutton Curry : ఎప్పుడూ చేసే విధంగా కాకుండా మటన్‌ను ఒక్కసారి ఇలా చేయండి.. ఎవరికైనా సరే నోట్లో నీళ్లూరతాయి..
Spicy Mutton Curry : ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో మటన్ ఒకటి. మాంసాహార ప్రియులు ఈ మటన్ ను చాలా ఇష్టంగా తింటారు. శరీర సౌష్టవం కోసం వ్యాయామాలు చేసే వారు మటన్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మటన్ కూరను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే దీనిని అనేక రకాలుగా వండుతూ ఉంటారు. అమ్మమ్మల కాలంలో చేసే విధంగా తక్కువ మసాలాలు ఉపయోగించి రుచిగా ఈ మటన్ కూరను … Read more









