Spicy Mutton Fry : రాయలసీమ స్టైల్‌లో మటన్‌ను ఎంతో స్పైసీగా ఇలా చేయండి.. టేస్ట్ చూస్తే వదలరు..!
Spicy Mutton Fry : మటన్ ను మనలో చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మటన్ తో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. మటన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మటన్ ఫ్రై కూడా ఒకటి. మటన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మటన్ ను ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన … Read more









