Sponge Cake : ఓవెన్ లేకుండానే మెత్తని స్పాంజ్ కేక్.. ఇలా సులభంగా తయారు చేయవచ్చు..!
Sponge Cake : మనకు బయట బేకరీల్లో లభించే వాటిల్లో కేక్ కూడా ఒకటి. దీనిని చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ప్రస్తుత కాలంలో ప్రతి శుభకార్యంలోనూ కేక్ ఉంటోంది. మనకు వివిధ రుచుల్లో కేక్ లభిస్తూ ఉంటుంది. దీనిని తయారు చేయాలంటే ఒవెన్ తప్పకుండా ఉండాలని చాలా మంది భావిస్తారు. కానీ ఒవెన్ లేకుండానే మనం చాలా సులువుగా ఇంట్లో కేక్ ను తయారు చేసుకోవచ్చు. ఒవెన్ … Read more









