Sponge Dosa : మెత్తగా దూదిలా ఉండే స్పాంజ్ దోశలు.. అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు..!
Sponge Dosa : మనలో చాలా మంది దోశలను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని మనం తరచూ ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాము. దోశలను తయారు చేయడం కూడా చాలా సులభం. అయితే కొన్ని సార్లు దోశ పిండిని తయారు చేసుకునే సమయం అంతగా ఉండదు. అలాంటప్పుడు మనం ఇన్ స్టాంట్ గా స్పాంజ్ దోశలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. కేవలం 20 నిమిషాల్లోనే మనం ఈ … Read more









