Sponge Idli Cake : వంటరాని వారు కూడా.. ఎంతో సులభంగా 10 నిమిషాల్లో ఈ కేక్ చేయవచ్చు..!
Sponge Idli Cake : ఇడ్లీ కేక్.. ఇడ్లీల వలె ఉండే ఈ కేక్ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఈ కేక్ ను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వెరైటీగా కావాలని అడిగే పిల్లలకు ఈ ఇడ్లీ కేక్ ను తయారు చేసి పెట్టవచ్చు. అలాగే ఈ కేక్ ను కేవలం 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే వంటరాని వారు కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఒవెన్ లేకపోయినా కూడా ఈ కేక్ … Read more









