Sprouted Moong Dal Chapati : మొలకెత్తిన పెసలతో చపాతీలను ఇలా చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..
Sprouted Moong Dal Chapati : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో పెసర్లు ఒకటి. వీటిని ఎంతో కాలంగా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెసర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మొకెత్తించి తీసుకుంటే మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మొలకెత్తిన పెసర్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఈ మొలకెత్తించిన పెసర్లతో మనం ఎంతో రుచిగా ఉండే చపాతీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ చపాతీలను తినడం … Read more









