Sprouted Ragi Malt : కాఫీ, టీ మానేసి రోజుకి ఒక్క కప్పు ఇది తాగండి.. ఎముకలు ఉక్కులాగా మారుతాయి..
Sprouted Ragi Malt : చిరు ధాన్యాలైన రాగులను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాగులను పిండిగా చేసి రొట్టె, సంగటి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. అలాగే రాగులతో మనం రాగి మాల్ట్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. రాగి మాల్ట్ ను తాగడం వల్ల … Read more









