Sprouts Rice : మొల‌క‌ల‌తో ఇలా రైస్‌ను చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Sprouts Rice : మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించే వాటిల్లో మొల‌కెత్తిన గింజ‌లు కూడా ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ల‌భిస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో, ప్రోటీన్ లోపాన్ని త‌గ్గించ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక రకాలుగా మొల‌కెత్తిన గింజ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. మొల‌కెత్తిన గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. మ‌నం సాధార‌ణంగా వీటిని నేరుగా తింటూ … Read more