Srirangam Sambara Dosa : మీరు రోజూ తినే దోశ కాకుండా.. ఇలా ఒక్కసారి వెరైటీగా చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Srirangam Sambara Dosa : మనలో చాలా మంది దోశలను ఇష్టంగా తింటారు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో వీటిని తయారు చేసుకుని తింటూ ఉంటాము. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా చేసే శ్రీరంగం దోశ కూడా చాలా రుచిగా ఉంటుంది. తమిళనాడులో ఫేమస్ అయిన ఈ శ్రీరంగం దోశను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తరుచూ ఒకేరకం … Read more









