Srirangam Vada : ఈ వడలను ఎప్పుడైనా తిన్నారా.. కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి.. ఎలా చేయాలంటే..?
Srirangam Vada : కొన్ని రకాల వంటకాలు అవి తయారు చేసే ప్రాంతం పేరు మీదుగా ప్రసిద్ది చెందుతాయి. అలాంటి వాటిలో తమిళనాడులోని శ్రీరంగం పట్టణంలో లభించే శ్రీరంగం వడలు కూడా ఒకటి. పొట్టు మినపప్పుతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి కొద్దిగా తరుచూ చేసే వడలకు భిన్నంగా ఉంటాయి. ఈ శ్రీరంగం వడలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో కమ్మగా, క్రిస్పీగా ఉండే ఈ శ్రీరంగం వడలను ఎలా … Read more









