Strawberry Lassi : స్ట్రాబెర్రీలతో లస్సీ తయారీ ఇలా.. టేస్ట్ చూస్తే ఇలాగే కావాలంటారు..!
Strawberry Lassi : వేసవి కాలంలో చాలా మంది అనేక శీతల పానీయాలను తాగుతుంటారు. ఎక్కువగా కూల్ డ్రింక్స్‌ను ఈ సీజన్‌లో సేవిస్తుంటారు. అయితే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అప్పటికప్పుడు దాహం తీరినా.. వాటితో మనకు కలిగే నష్టమే ఎక్కువ. కూల్ డ్రింక్స్‌లో కెఫీన్ అధికంగా ఉంటుంది. షుగర్ కూడా ఎక్కువే. అందువల్ల వాటిని ఎక్కువగా తాగితే అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అందుకని సహజసిద్ధమైన పానీయాలను తరచూ … Read more









