Strawberry Smoothie : మండుటెండల్లో చల్ల చల్లగా స్ట్రాబెర్రీలతో ఇలా డ్రింక్ తయారు చేసి తాగండి..!
Strawberry Smoothie : వేసవికాలం వచ్చిందంటే చాలు మనం ఎక్కువగా చల్లగా ఉండే పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఎండ నుండి ఉపశమనాన్ని పొందడానికి పండ్ల రసాలను తయారు చేసి తీసుకోవడంతో పాటు వాటితో రకరకాల స్మూతీలను కూడా తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన స్మూతీలల్లో స్ట్రాబెరీ స్మూతీ కూడా ఒకటి. స్ట్రాబెరీస్ తో చేసే స్మూతీని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. చల్ల చల్లగా రుచిగా ఉండే ఈ … Read more









