Street Style Aloo Parotha : రోడ్డు పక్కన బండ్లపై అమ్మే ఆలు పరోటాలను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Street Style Aloo Parotha : మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద లభించే వివిధ రకాల అల్పాహారాల్లో ఆలూ పరాటాలు కూడా ఒకటి. ఆలూ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లోకి కూడా ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఇలా మనకు బయట లభించే విధంగా రుచిగా, మెత్తగా ఉండే ఈ ఆలూ పరాటాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని … Read more









